పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంటరాని అనే పదం యొక్క అర్థం.

అంటరాని   విశేషణం

అర్థం : వెనకబడిన వర్గంవారు.

ఉదాహరణ : విద్య లేని కారణంగా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో కొన్ని జాతులను అంటరానివారిగా చూస్తున్నారు.

పర్యాయపదాలు : అంత్యజాతిగల, అస్పృశ్యులైన, హరిజనుడైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे छूना ठीक न हो या जो स्पर्श करने के योग्य न हो।

अशिक्षा के कारण आज भी ग्रामीण क्षेत्रों में कुछ जातियों को अछूत माना जाता है।
अछूत, अपरस, अस्पृश्य, छुतिहा

అర్థం : దళితులు

ఉదాహరణ : ఈ మహావిద్యాలయంలో అంటరాని జాతి ,గిరిజనులు ఐదు శాతం అక్షరాశ్యతను కలిగివున్నారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे अनुसूची में स्थान मिला हो।

इस महाविद्यालय में अनुसूचित जाति एवं जनजाति के लिए पाँच प्रतिशत आरक्षण है।
अनुसूचित

అర్థం : తాకుటకు అర్హులుకాని

ఉదాహరణ : అమ్మయొక్క స్నేహపూర్వకమైన స్పర్శతో అంటరానితనంతో బాధపడుతున్న మోహన్ ధుఃఖంతో విలపించాడు

పర్యాయపదాలు : అస్పృశ్యమైన, తాకరాని


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना छुआ हुआ।

माँ के स्नेह स्पर्श से अछूता मोहन बिलख पड़ा।
अछूता, अनछुआ, अपरस, अपरामृष्ट, अस्पर्शित, अस्पृष्ट

Not having come in contact.

untouched

चौपाल