పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంటుకొను అనే పదం యొక్క అర్థం.

అంటుకొను   క్రియ

అర్థం : ఎవరినైనా చేతితో పట్టుకోవడం

ఉదాహరణ : తల్లి అప్పుడే పుట్టిన బిడ్డని దేవుని విగ్రహానికి తాకించింది

పర్యాయపదాలు : తాకు, ముట్టుకొను, స్పర్శించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को कुछ स्पर्श कराना।

माँ ने नवजात शिशु को भगवान की मूर्ति से छुआया।
छुआना, छुलाना, छुवाना, परसाना, स्पर्श कराना

అర్థం : చర్మం పైన ఉండటం

ఉదాహరణ : ఇప్పుడు అన్ని గొర్రెలకు ఉన్ని అంట్టుకొని ఉంది


ఇతర భాషల్లోకి అనువాదం :

चारो ओर घेरते हुए सटना या लगना।

अब सभी लच्छियों का ऊन लिपट गया।
लपटाना, लिपटना

అర్థం : బంక లేక జిడ్డు పదార్థముతో రెండు వస్తువులు కలువుట.

ఉదాహరణ : కాగితము కర్రకు అతుక్కొంది.

పర్యాయపదాలు : అతుక్కొను, తగులుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

गोंद आदि लसीली चीज़ों से दो वस्तुओं का आपस में जुड़ना।

काग़ज़ लकड़ी पर चिपक गया।
चिपकना, पकड़ना, सटना

Stick to firmly.

Will this wallpaper adhere to the wall?.
adhere, bind, bond, hold fast, stick, stick to

అర్థం : ఒక స్థితికి చేరుకోవడం

ఉదాహరణ : అతని క్యాచ్‍లు వేగంగా 200 సంఖ్యను తాకాయి

పర్యాయపదాలు : తగులుకొను, తాకు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तक पहुँचना।

उसके कैच लपकने का आकड़ा 200 को छुआ।
छूना

To extend as far as.

The sunlight reached the wall.
Can he reach?.
The chair must not touch the wall.
extend to, reach, touch

అర్థం : పిల్లలు భయంతో అమ్మను గట్టిగా పట్టుకోవడం

ఉదాహరణ : పిల్లలు భయపడి అమ్మ యొక్క గుండెకు అతుక్కొని ఉంటారు.

పర్యాయపదాలు : అతుక్కొను


ఇతర భాషల్లోకి అనువాదం :

आपस में इस प्रकार मिलना कि दोनों के पार्श्व या तल एक दूसरे को स्पर्श करें।

बच्चा डरकर माँ की छाती से सट गया।
चिपकना, जुटना, जुड़ना, भिड़ना, सटना

అర్థం : ఏదేని వస్తువును ఏదేని అంగముతో తడుముట.

ఉదాహరణ : శ్యామ్ ప్రతి రోజు తమ అమ్మనాన్నల యొక్క చరణాలను తాకి ఆశీర్వాదము తీసుకుంటాడు.

పర్యాయపదాలు : అంటు, అందుకొను, తగులు, తట్టు, తడవు, తాకు, ముట్టు, ముట్టుకొను, సోకు, స్పర్శించు, స్పృశించు, హత్తు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु से अपना कोई अंग सटाना या लगाना।

श्याम प्रतिदिन अपने माता-पिता के चरण छूता है।
छूना, परसना, स्पर्श करना

Make physical contact with, come in contact with.

Touch the stone for good luck.
She never touched her husband.
touch

అర్థం : ఒక వస్తువు మరొక వస్తువును స్పర్శించడం

ఉదాహరణ : వెళ్తూ వెళ్తూ నా చెయ్యి విద్యుత్ స్థంభాన్ని తాకింది

పర్యాయపదాలు : తగులు, తాకు, స్పృశించు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक वस्तु का दूसरी वस्तु से स्पर्श होना।

चलते-चलते मेरा हाथ बिजली के खम्भे से छू गया।
छुआना, छुवाना, छूना, लगना

चौपाल