సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : సమాప్తము అయ్యే భావన.
ఉదాహరణ : కలియుగం యొక్క అంతము తప్పనిసరి.
పర్యాయపదాలు : నాశనం, నిర్మూలం, పతనం, విధ్వంసం, వినాశనం
అర్థం : అంతం అగుట.
ఉదాహరణ : మొగలుల ఆక్రమణ అవగానే అనేక భారతీయ రాజులు పతనమయ్యారు
పర్యాయపదాలు : నాశనము, పతనము, వినాశము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जाति, राष्ट्र आदि का ऐसी स्थिति में आना कि उसकी प्रभुता नष्ट होने लगे और महत्ता कम हो जाय।
ఆప్ స్థాపించండి