అర్థం : అతడు అందంగా లేకపోవటం
ఉదాహరణ :
రాఘవ అందహీనుడు అయినా కూడా తన ఆచరణ ద్వారా అందరి ప్రశంసలకు పాత్రుడయ్యాడు.
పర్యాయపదాలు : అసౌందర్యవంతుడు, కురూపి, వికారి
ఇతర భాషల్లోకి అనువాదం :
An adult person who is male (as opposed to a woman).
There were two women and six men on the bus.