పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అందించు అనే పదం యొక్క అర్థం.

అందించు   క్రియ

అర్థం : అధికారి సంస్థ మొదలైన వాటికి సంబంధించిన విషయాలను సమర్పించు

ఉదాహరణ : ఏటీఎం కార్డ్ పోతే బ్యాంకు వారికి నివేదిక ఇవ్వాలి.

పర్యాయపదాలు : అర్పించు, ఒసంగించు, కార్యవివరణనివ్వు, నివేదిక ఇచ్చు, నివేధించు, ప్రతిపాదించు, విదురుర్చు, సమర్పించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी प्राधिकार रखनेवाले व्यक्ति, संस्था आदि को किसी उससे संबंधित घटना आदि की सूचना देना।

एटीएम कार्ड खोते ही सर्वप्रथम बैंक को रिपोर्ट कीजिए।
प्रतिवेदन करना, रिपोर्ट करना

అర్థం : పైకము లేక మూల్యమునందించుట.

ఉదాహరణ : విద్యుత్తు బిల్లును మొదట నా అప్పు తీరిన తరువాత చెల్లించాను.

పర్యాయపదాలు : అందిచ్చు, ఇచ్చు, కట్టు, చెల్లించు, చెల్లింపు


ఇతర భాషల్లోకి అనువాదం :

मूल्य, देन आदि चुकाना।

आप बिजली का बिल बाद में चुकाइएगा।
अदा करना, चुकता करना, चुकाना, देना, पटाना, पूर्ति करना, भरना, भुगतान करना, भुगताना

Give money, usually in exchange for goods or services.

I paid four dollars for this sandwich.
Pay the waitress, please.
pay

चौपाल