పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అక్కడ అనే పదం యొక్క అర్థం.

అక్కడ   క్రియా విశేషణం

అర్థం : అదే స్థలం పై

ఉదాహరణ : ఈరోజు కూడా అది అక్కడే ఉంది.

పర్యాయపదాలు : అక్కడే


ఇతర భాషల్లోకి అనువాదం :

उसी स्थान पर।

वह आजकल वहीं है।
वहीं

అర్థం : ఇక్కడ కానిది

ఉదాహరణ : అతని పుస్తకం అక్కడ ఉంది.

పర్యాయపదాలు : అచ్చట, ఆ ప్రదేశంలో


ఇతర భాషల్లోకి అనువాదం :

उस जगह पर।

आपकी पुस्तक वहाँ है।
उस जगह, वहाँ

అర్థం : రెండవ వైపు.

ఉదాహరణ : శ్యామ్ అక్కడ ఉన్నాడు.

పర్యాయపదాలు : అటు వైపు, అవతల వైపు, ఆ వైపు


ఇతర భాషల్లోకి అనువాదం :

दूसरी तरफ़ या उस ओर।

श्याम उधर है।
उत, उतन, उधर, उस ओर, परे

चौपाल