అర్థం : న్యాయం లేకపోవడం.
ఉదాహరణ :
జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.
పర్యాయపదాలు : అనుచితమైన, అన్యాయమైన, అసమంజసమైన, మితిమించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking justification or authorization.
Desire for undue private profit.అర్థం : భిన్న భిన్న వర్ణాలు లేదా జాతులకు చెందిన తల్లి తండ్రులకు జన్మించినవారు
ఉదాహరణ :
వేశ్యలు వర్ణ సంకరమైన పుత్రులకు జన్మనిస్తారు
పర్యాయపదాలు : వర్ణ సంకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : న్యాయపరమైనవి కానిది.
ఉదాహరణ :
అతడు ఎప్పుడూ అన్యాయమైన పనులు చేస్తూవుంటాడు.
పర్యాయపదాలు : అన్యాయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not equitable or fair.
The inequitable division of wealth.