సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : జ్ఞానం లేకపోవుట.
ఉదాహరణ : నిజమైన గురువు అజ్ఞానాన్ని తొలగించడంద్వారా జీవితంలో జ్ఞానపు వెక్లుగులను నింపుతాడు.
పర్యాయపదాలు : అచిత్తి, అజ్ఞానత్వంఅజ్ఞత, అవిద్య, అవివేకం, జ్ఞానహీనం, బేలతనం, మోహం, సమ్మోహం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
ज्ञान न होने की अवस्था या भाव।
The lack of knowledge or education.
అర్థం : జ్ఞానంలేకపోవుట
ఉదాహరణ : నా అజ్ఞానం వలన మంచి పనిని చేతులారా పోగొట్టుకున్నాను.
పర్యాయపదాలు : ఎరగని, తెలియని
अनभिज्ञ होने की अवस्था या भाव।
Unconsciousness resulting from lack of knowledge or attention.
ఆప్ స్థాపించండి