అర్థం : వివేక జ్ఞానం లేనివారు.
ఉదాహరణ :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
పర్యాయపదాలు : అవివేకియైన, తెలివిలేని, వివేకహీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.అర్థం : అజ్ఞానముతో నిండిఉన్న.
ఉదాహరణ :
అజ్ఞానులు ప్రపంచమును దుఃఖమయము అనుకుంటాడు.
పర్యాయపదాలు : బుద్దిహీనుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो अज्ञान से भरा हो।
ज्ञानहीन व्यक्ति ही संसार को दुखमय समझता है।