అర్థం : పిల్లిలాగా ఉండే ఒక అడవి జంతువు, దీని కాలి వేళ్ళు చాలా పదునుగా ఉంటాయి
ఉదాహరణ :
అడవి గండుపిల్లి ఒక మాంసాహర జంతువు.
ఇతర భాషల్లోకి అనువాదం :
बिल्ली की तरह का एक जंगली जानवर जिसके पंजे बहुत मजबूत होते हैं।
बिज्जू एक मांसाहारी जन्तु है।Sturdy carnivorous burrowing mammal with strong claws. Widely distributed in the northern hemisphere.
badger