పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అణచివేయు అనే పదం యొక్క అర్థం.

అణచివేయు   క్రియ

అర్థం : త్రొక్కివేయబడు.

ఉదాహరణ : గీత సీత గర్వాన్ని అణచివేసింది.

పర్యాయపదాలు : అణగదొక్కు, తగ్గించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को झट से पकड़कर दबा लेना।

सिपाही ने भग रहे चोर को दबोचा।
चपेटना, दबोचना

Move down on as if in an attack.

The raptor swooped down on its prey.
The teacher swooped down upon the new students.
pounce, swoop

అర్థం : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం

ఉదాహరణ : హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.

పర్యాయపదాలు : అణుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात को बढ़ने न देना।

ख़ून के मामले को अदालत में जाने से पहले ही दबाया गया।
दबाना

Suppress or crush completely.

Squelch any sign of dissent.
Quench a rebellion.
quell, quench, squelch

అర్థం : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం

ఉదాహరణ : గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पर ऐसा ज़ोर पहुँचाना कि वह कुछ न कर सके।

गुंडों ने सारी बस्ती को डरा-धमका कर दबाया।
दबाना

Come down on or keep down by unjust use of one's authority.

The government oppresses political activists.
crush, oppress, suppress

అణచివేయు   నామవాచకం

అర్థం : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.

ఉదాహరణ : ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

विरोध, उपद्रव, विद्रोह आदि को बल-प्रयोग द्वारा दबाने की क्रिया।

अंग्रेजों ने बार-बार परतंत्र भारतीयों के विरोधों का दमन किया।
दमन, शमन

The act of subjugating by cruelty.

The tyrant's oppression of the people.
oppression, subjugation

चौपाल