అర్థం : ప్రతికూలం కానిది
ఉదాహరణ :
అనుకూలత ఉంటే పని చేయడం సులభమవుతుంది
పర్యాయపదాలు : అనుగుణం, ఒద్దిక, పొత్తు, సరిపడు, హితం
ఇతర భాషల్లోకి అనువాదం :
अनुकूल होने की अवस्था या भाव।
अनुकूलता हो तो काम करना सहज होता है।A feeling of sympathetic understanding.
compatibilityఅర్థం : ఏదైనా పనికి గానీ ఒక విషయానికిగానీ తగినట్లుగా ఉండడం
ఉదాహరణ :
పరిస్థితులు అనుకూలించడం వలన అతని జీవితం విజయవంతంగా నడుస్తున్నది
పర్యాయపదాలు : అనుగుణం, తగిన, సరిపడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Logical coherence and accordance with the facts.
A rambling argument that lacked any consistency.