పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనుసరించువాడు అనే పదం యొక్క అర్థం.

అనుసరించువాడు   నామవాచకం

అర్థం : ఎవరిని చూసి అయితే నేర్చుకుంటామో

ఉదాహరణ : నాయకుడిని అనుసరించి అందరూ ప్రభావితులవుతారు.

పర్యాయపదాలు : అనుకర్త, అనుకారకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो अनुकरण करता हो।

नेता के अनुकर्त्ता ने सबको प्रभावित किया।
अनुकरणकर्ता, अनुकरणकर्त्ता, अनुकर्ता, अनुकर्त्ता, अनुकारक, अनुकारी, अनुसारी

Someone who copies the words or behavior of another.

ape, aper, copycat, emulator, imitator

అనుసరించువాడు   విశేషణం

అర్థం : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు

ఉదాహరణ : ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు

పర్యాయపదాలు : అనుచరుడు, సేవకుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

जो किसी का अंधानुयायी बन कर उसके पीछे चलता हो।

पिछलग्गू व्यक्ति अपने दिमाग से कोई काम नहीं करते।
दुमछल्ला, पिछलगा, पिछलग्गू, पिट्ठू, लगुआ

అర్థం : నడిపించేవాడు

ఉదాహరణ : పిల్లాడు పెద్ద అనుకర్తకుడు

పర్యాయపదాలు : -అనుకర్త


ఇతర భాషల్లోకి అనువాదం :

अनुकरण करने वाला।

बच्चे बड़ों के अनुकर्त्ता होते हैं।
अनुकरणकर्ता, अनुकरणकर्त्ता, अनुकर्ता, अनुकर्त्ता, अनुकारी

Constituting an imitation.

The mimic warfare of the opera stage.
mimic

అర్థం : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.

ఉదాహరణ : అతను కబీరు యొక్క అనుచరుడు.

పర్యాయపదాలు : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుచరుడు, అనుయాయి, అనుసరించేవాడు, అభిసారుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला।

वह संत कबीर का अनुयायी है।
अनुग, अनुगत, अनुगामी, अनुयायी, अनुवर्ती, मुरीद

चौपाल