సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పెదనాన్న కొడుకు
ఉదాహరణ : రాము మా అన్నయ్య.
పర్యాయపదాలు : అన్న
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
मौसी का लड़का।
The child of your aunt or uncle.
అర్థం : మగవాళ్ళను పిలిచే ఒక సంభోధనా పదం
ఉదాహరణ : అన్నగారు ఏంటి మీకు నేను ఏ సహాయం చేయలేనా.
పర్యాయపదాలు : అన్న, అన్నగారు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
पुरुषों के लिए एक सम्बोधन।
ఆప్ స్థాపించండి