అర్థం : చెడ్డ కార్యాలను లేదా వ్యవహారాలను చేసేవాడు
ఉదాహరణ :
దుష్టుడైన వ్యక్తి ఎప్పుడూ ఇతరులకు అహితాన్ని చేస్తుంటాడు.
పర్యాయపదాలు : కాపురుషుడైన, దురాత్ముడైన, దుర్జనుడైన, దుర్నీతిపరుడైన, దుర్మార్గుడైన, దుష్టుడైన, నీచుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Morally bad in principle or practice.
wicked