అర్థం : న్యాయం లేకపోవడం.
ఉదాహరణ :
జైలరు అక్రమాన్నే నిర్ధారించాడు దొంగ ఎల్లప్పుడూ అక్రమమైన పనులు చేస్తుంటాడు.
పర్యాయపదాలు : అక్రమమైన, అనుచితమైన, అసమంజసమైన, మితిమించిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Lacking justification or authorization.
Desire for undue private profit.అర్థం : న్యాయపరమైనవి కానిది.
ఉదాహరణ :
అతడు ఎప్పుడూ అన్యాయమైన పనులు చేస్తూవుంటాడు.
పర్యాయపదాలు : అక్రమమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Not equitable or fair.
The inequitable division of wealth.అర్థం : అన్యాయంచేసేటువంటి
ఉదాహరణ :
కంసుడు ఒక దుర్మార్గుడైన రాజు
పర్యాయపదాలు : దుర్మార్గమైన, దుష్టమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Marked by unjust severity or arbitrary behavior.
The oppressive government.