అర్థం : ఏదైనా వస్తువుతో దెబ్బ తగిలేలా చేయడం
ఉదాహరణ :
సిపాయి దొంగలను లాఠితో కొడుతున్నాడు.
పర్యాయపదాలు : అడుచు, ఉత్తాడించు, కొట్టు, చనకియాడు, చమరు, చరచు, చరుచు, చాగరకొను, జవురు, జాడించు, జౌరు, తన్ను, తాచు, తాటనపుచ్చు, తాటించు, తాడించు, తాపించు, దండపెట్టు, పంపుచేయు, పరిఘటించు, ప్రహరించు, బాదు, మొట్టు, మొత్తు, మోదు, రాకించు, రుత్తు, వేయు, వైచు, వ్రేటుకొను, వ్రేయు