అర్థం : ఎటువంటి ఆశలు లేకపోవడం.
ఉదాహరణ :
కోరికలేని వ్యక్తి జీవితం శాంతిపూర్ణంగా ఉంటుంది.
పర్యాయపదాలు : అపేక్షలేని, ఆసత్తిలేని, కాంక్షలేని, కోరికలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें इच्छा न हो।
इच्छारहित व्यक्ति का जीवन शांतिपूर्ण व्यतीत होता है।