పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అర్థం అనే పదం యొక్క అర్థం.

అర్థం   నామవాచకం

అర్థం : -ఏదైనా వస్తువులో రెండు ముక్కల్లో ఒక ముక్క.

ఉదాహరణ : -నాకు ఇందులో కేవలం సగం కావాలి.

పర్యాయపదాలు : -సగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का आधा परिमाण या भाग।

मुझे इसका सिर्फ आधा चाहिए।
अद्धा, अधिया, आधा

One of two equal parts of a divisible whole.

Half a loaf.
Half an hour.
A century and one half.
half, one-half

అర్థం : రూపాయలు పైసలు వినిమయం చేయు సాధనం.

ఉదాహరణ : సేఠుగారి పెట్టె డబ్బుతో నిండి ఉంది

పర్యాయపదాలు : కాసులు, డబ్బు, దుడ్డు, ద్రవ్యం, ధనం, పైకం, పైసలు, రూపాయలు, లెక్క, విత్తం, సొమ్ము


ఇతర భాషల్లోకి అనువాదం :

रुपये, पैसे आदि जो विनिमय के साधन हैं।

अमेरिका की मुद्रा डालर है।
करंसी, करन्सी, करेंसी, करेन्सी, मुद्रा

అర్థం : ఏదైన పదం లేక వాక్యము యొక్క వివరణ.

ఉదాహరణ : అప్పుడప్పుడు సూరదాస్ యొక్క పద్యానికి అర్థాలు దొరకడం చాలా కష్టము.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह संकल्पना जो किसी शब्द, पद या वाक्य आदि से निकलता है और जिसका बोध कराने के लिए वह शब्द या पद लोक में प्रचलित होता है।

कभी-कभी सूरदास के पदों का अर्थ निकालना मुश्किल हो जाता है।
अंतर्भाव, अध्यवसान, अन्तर्भाव, अभिप्राय, अरथ, अर्थ, आकूत, आकूति, आशय, आसय, तात्पर्य, भाव, मतलब, माने, मायने

The idea that is intended.

What is the meaning of this proverb?.
meaning, substance

అర్థం : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.

ఉదాహరణ : ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.

పర్యాయపదాలు : భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం, సారాంశం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विचार या अनुभव का सबसे आवश्यक या सबसे महत्वपूर्ण हिस्सा।

एक घंटे की कड़ी मेहनत के बाद ही हम इस लेख के निष्कर्ष तक पहुँच पाए।
अनुगम, अनुगमन, उन्नयन, निचोड़, निष्कर्ष, सार

The central meaning or theme of a speech or literary work.

burden, core, effect, essence, gist

అర్థం : ఒక రచనలోని మూల విషయం

ఉదాహరణ : ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.

పర్యాయపదాలు : భావం, సారాంశం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी पदार्थ आदि का वास्तविक या मुख्य भाग या गुण।

आम का सार उसका रस होता है।
असलियत, तत्त्व, तत्व, दम, निचोड़, मूल तत्व, मूल-तत्व, मूलतत्व, सत, सत्त, सत्त्व, सत्व, सार, सार तत्त्व, सार तत्व, सार वस्तु

A sketchy summary of the main points of an argument or theory.

abstract, outline, precis, synopsis

चौपाल