అర్థం : ఇతరుల గురించి కాకుండా తన లాభాన్నిమాత్రమే ఆలోచించేవాడు.
ఉదాహరణ :
-ఈరోజుల్లో అవకాశవాదులకు మాత్రమే పలుకుబడి ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने लाभ के लिए सदा उपयुक्त अवसर की ताक में रहनेवाला व्यक्ति।
आजकल अवसरवादियों का ही बोलबाला है।అర్థం : అదును చూసి కావలసింది తీసుకోవడం
ఉదాహరణ :
అతడు అవకాశవాదియైన వ్యక్తి అందులోని ఖిల్లీని ఎగరేసుకుపోయాడు.
పర్యాయపదాలు : అవకాశవాదియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దొరికిన అవకాశమును ఉపయోగించుకొను వ్యక్తి.
ఉదాహరణ :
అవకాశవాది విశ్వాసపాత్రుడు కాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
अपने लाभ के लिए सदा उपयुक्त अवसर की ताक में रहनेवाला।
अवसरवादी व्यक्ति विश्वास का पात्र नहीं होता।Taking immediate advantage, often unethically, of any circumstance of possible benefit.
opportunist, opportunistic, timeservingఅర్థం : అవకాశవాదముకు సంబంధించినది.
ఉదాహరణ :
అవకాశవాది మాత్రమే ముందుకు సాగుతాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
Taking immediate advantage, often unethically, of any circumstance of possible benefit.
opportunist, opportunistic, timeserving