అర్థం : లాభాన్ని కలుగచేసేది.
ఉదాహరణ :
ప్రయోజనకరమైన వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి.
పర్యాయపదాలు : ఉపయోగమైన, ప్రయోజనకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
कोई प्रयोजन रखनेवाला।
प्रयोजनार्थी व्यक्ति से सतर्क रहना चाहिए।అర్థం : కావలసిన వాటికొరకు
ఉదాహరణ :
అతను కొన్ని అవసరమైన పనులకోసం పట్టణానికివెళ్ళాడు
పర్యాయపదాలు : ఆవశ్యకమైన, తప్పనిసరియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇవి లేకుండా సాధారణ మైన పనులు జరగవుపనులు జరగడానికి ఉపయోగపడే వస్తువులు
ఉదాహరణ :
పండితులుగారు వివాహం కొరకు అవసరమైన వస్తువుల సంగ్రహాన్ని తయారుచేశాడు
పర్యాయపదాలు : అవశ్యమైన
ఇతర భాషల్లోకి అనువాదం :