అర్థం : ఏదైనా ఒక పని జరగడం
ఉదాహరణ :
మాటి-మాటికి ఉపయోగించిన కారణంగా ఆ మేజోడు బలహీనపడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Arrive at a certain condition through repeated motion.
The stitches of the hem worked loose after she wore the skirt many times.అర్థం : ఉపయోగించు
ఉదాహరణ :
ఈ ఇంటిని కట్టుటకు వంద గ్రాముల సిమెంట్ అయింది.
ఇతర భాషల్లోకి అనువాదం :