అర్థం : ఇది ఒక వార్త, ఇది మంచితో కూడుకొన్నది
ఉదాహరణ :
బిడ్డ చనిపోయాడనే చెడు సమాచారాన్ని విని అతడు చలనం లేక పడిపోయాడు
పర్యాయపదాలు : అమంగళ వార్త, చెడు సమాచారం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह समाचार जो शुभ न हो या बुरा हो।
बेटे की मृत्यु का अशुभ समाचार सुनते ही वह अचेत हो गया।