పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసమ్మతి అనే పదం యొక్క అర్థం.

అసమ్మతి   నామవాచకం

అర్థం : మాటలో, పనిలో, ఆలోచనలలో ఏకాభిప్రాయం లేని భావన

ఉదాహరణ : సభ్యులలో భేదం కారణంగా ఈ అధ్యాయం సగంలో ఆగిపోయింది.

పర్యాయపదాలు : తేడా, భేదం, విమతత, వైమత్యం, వ్యత్యాసం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात, कार्य आदि पर सहमत न होने की क्रिया या भाव।

सदस्यों की असहमति के कारण यह प्रकरण अधर में लटका हुआ है।
असम्मति, असहमति, वैमत्य, सहमतिहीनता

The speech act of disagreeing or arguing or disputing.

disagreement

అర్థం : ఒప్పుకోకపోవడం.

ఉదాహరణ : ప్రధానాచార్యులు మా వినతి పత్రాలను స్వీకరించలేదు.

పర్యాయపదాలు : అంగీకరించని, తిరస్కారం, నిరాకారం, స్వీకరించని, స్వీకరించబడని, స్వీకరించలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वीकार न करने की क्रिया या भाव।

प्रधानाचार्य ने मेरे प्रार्थना पत्र पर अपनी अस्वीकृति जताई।
असम्मति, असहमति, अस्वीकृति, इंकारी, इनकारी, इन्कारी, नामंजूरी

The act of disapproving or condemning.

disapproval

चौपाल