పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అసాధ్యమైన అనే పదం యొక్క అర్థం.

అసాధ్యమైన   విశేషణం

అర్థం : సంభవం కానిది.

ఉదాహరణ : రాముడు అసంభవమైన పనిని కూడా చేసి చూపించాడు.

పర్యాయపదాలు : అసంభవమైన, వల్లకాని, వీలుకాని, శక్యంకాని


ఇతర భాషల్లోకి అనువాదం :

Not capable of occurring or being accomplished or dealt with.

An impossible dream.
An impossible situation.
impossible

అర్థం : దీనిని చేయుట కష్టమైన

ఉదాహరణ : హిమాలయముపై ఎక్కడం సామాన్యులకు అసాధ్యమైన పని.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे करना कठिन हो।

हिमालय पर चढ़ना एक दुष्कर कार्य है।
अकर, अकरण, असुकर, दुःसाध्य, दुष्कर, दुहेला

అర్థం : సాధ్యము కానిది.

ఉదాహరణ : కృప ఉంచి నాకు మరోక పని ఇవ్వండి ఆ పని చేయడానికి నాకు అసాధ్యమైంది.

పర్యాయపదాలు : దుర్లభమైన, వెక్కసమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका साधन न हो सके या जो साध्य न हो।

कृपया मुझे दूसरा काम दीजिए,यह काम मेरे लिए असाध्य है।
असाध्य

Not capable of being carried out or put into practice.

Refloating the sunken ship proved impracticable because of its fragility.
A suggested reform that was unfeasible in the prevailing circumstances.
impracticable, infeasible, unfeasible, unworkable

అర్థం : జయింపశక్యంకాని.

ఉదాహరణ : మృత్యువు అజేయమైనది.

పర్యాయపదాలు : అజేయమైన, జయంచకూడని, జయంపబడని, ప్రబలమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे कोई जीत न सके या जो जीता न जा सके।

मृत्यु अजेय है।
अजय, अजित, अजीत, अजेय, अपराजेय, अयुध्य, अयोध्य, अविजेय, दुर्जेय

Incapable of being overcome or subdued.

An invincible army.
Her invincible spirit.
invincible, unbeatable, unvanquishable

అర్థం : చేయలేనటువంటి

ఉదాహరణ : అసాధ్యమైన సమస్యల పరిష్కార ప్రయత్నం వ్యర్ధం అయ్యింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका उपाय न हो।

अप्रतिकार समस्या को सुलझाने का प्रयत्न व्यर्थ होगा।
अप्रतिकार

అర్థం : ఎటువంటీ చికిత్స లేకపోవడం.

ఉదాహరణ : రక్త క్యాన్సర్ ఇప్పటికీ ఒక చికిత్స లేని రోగము.

పర్యాయపదాలు : కుదరని, చికిత్స లేని, దుర్లభమైన, దుసాధ్యమైన, ధౌర్లభ్యమైన, వీలుకాని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसकी चिकित्सा संभव न हो।

रक्त कैंसर अभी भी असाध्य रोग है।
अचिकित्स्य, अवारणीय, अवार्य, असाध्य, चिकित्सातीत, दुःसाध्य, दुस्साध्य, लाइलाज

Incapable of being cured.

An incurable disease.
An incurable addiction to smoking.
incurable

అర్థం : వెళ్ళుటకు వీలుకానిది.

ఉదాహరణ : మేము కఠినమైన దారిని ఇష్టపడేవాళ్ళం.

పర్యాయపదాలు : కఠినమైన, చొరలేని, దారిలేని, పోలేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो गम्य न हो या जो जाने योग्य न हो।

उसने राहगीर को दुर्गम रास्ते से होकर न जाने की सलाह दी।
हम कठिन राह के पथिक हैं।
अगत, अगम, अगम्य, अनागम्य, असुगम, कठिन, गहबर, दुरूह, दुर्गम, दुर्गम्य, बंक, बीहड़, वंक, विकट

Incapable of being passed.

impassable, unpassable

चौपाल