పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆత్మహత్య అనే పదం యొక్క అర్థం.

ఆత్మహత్య   నామవాచకం

అర్థం : బలవంతంగా తనను తాను అంతమొందించుకోవడంతనను తాను చంపుకోవడం

ఉదాహరణ : ఆత్మహత్య మహాపాపం.

పర్యాయపదాలు : బలవన్మరణం


ఇతర భాషల్లోకి అనువాదం :

The act of killing yourself.

It is a crime to commit suicide.
self-annihilation, self-destruction, suicide

అర్థం : తనను తాను చంపుకోవడం

ఉదాహరణ : ముసలితనంలో తన బంధువులతో తగాదా కారణంగా కొందరు ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు.

పర్యాయపదాలు : మరణకోరిక


ఇతర భాషల్లోకి అనువాదం :

मरने की इच्छा।

बुढ़ापे में अपने स्वजनों के द्वारा ही ठुकराये जाने के कारण कुछ लोगों को मुमूर्षा होती है।
मुमूर्षा, मृत्यु इच्छा

चौपाल