పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆరంభం అనే పదం యొక్క అర్థం.

ఆరంభం   నామవాచకం

అర్థం : ఏదేని పని లేక మాటను ముందుగా చేయుట

ఉదాహరణ : రండి ఈ కొత్త పనిని ప్రారంభిద్ధాం.

పర్యాయపదాలు : అంకురార్పణ, ఉపక్రమణ, నాంది, ప్రారంభం, మొదలు, శ్రీకారం, సమారంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई कार्य, बात आदि शुरू होने या करने की क्रिया।

नए कार्य के आरंभ में दीप जलाया जाता है।
अभ्युदय, आग़ाज़, आगाज, आगाज़, आरंभ, आरम्भ, इब्तदा, इब्तिदा, इब्तेदा, प्रयोग, प्रवर्तन, प्रारंभ, प्रारम्भ, बिस्मिल्लाह, शुरुआत, शुरुवात, शुरू, श्रीगणेश

The beginning of anything.

It was off to a good start.
start

అర్థం : పూర్వం

ఉదాహరణ : మొదలుపెట్టిన తర్వాత చదరంగపు ఆటగాడు బాగా ఆలోచించి-విచారించి పాచికలను వేస్తాడు.

పర్యాయపదాలు : ప్రారంభం, మొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

* शतरंज में खेल के शुरू में गोटियों के चलने का एक स्वीकृत क्रम।

शुरुआत के बाद शतरंजी बहुत सोच-विचारकर गोटियों को चलने लगा।
आरंभ, आरम्भ, ओपनिंग, चेस ओपनिंग, शुरुआत

A recognized sequence of moves at the beginning of a game of chess.

He memorized all the important chess openings.
chess opening, opening

అర్థం : ఆది

ఉదాహరణ : ఆరంభంలో మూలగ్రంథం యొక్క విషయ వర్ణన వుంటుంది.

పర్యాయపదాలు : ప్రారంభం, మొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

* प्रस्तावना, परिचय आदि का प्रारंभिक भाग।

शुरुआत में मूलभूत विषय का वर्णन है।
आरंभ, आरम्भ, शुरुआत, शुरू

The initial part of the introduction.

The opening established the basic theme.
opening

అర్థం : ఏదైనా కార్యం, సంఘటన, వ్యాపారం మొదలైన వాటి మొదటి స్థితి

ఉదాహరణ : ఆరంభం మంచిగా ఉంటే అంతం కూడా మంచిగా ఉంటుంది

పర్యాయపదాలు : అంకురార్పన, ప్రారంభం, మొదలు, శ్రీకారం, సమారంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी कार्य, घटना, व्यापार आदि का पहले वाला अंश या भाग।

आरंभ ठीक हो तो अंत भी ठीक ही होता है।
अव्वल, आदि, आरंभ, आरम्भ, प्रारंभ, प्रारम्भ, मूल, शुरुआत, श्रीगेणश

An event that is a beginning. A first part or stage of subsequent events.

inception, origin, origination

అర్థం : కొత్త విషయాలను కనుగొనుట

ఉదాహరణ : కంప్యూటర్ ఆవిష్కరణ సమాజంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది.

పర్యాయపదాలు : అంకురార్పణ, ఆవిష్కరణ, ప్రారంభం, మొదలు


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई नई वस्तु तैयार करने या नई बात ढूँढ़ निकालने की क्रिया जो पहले किसी को मालूम न रही हो।

संगणक के आविष्कार ने समाज में एक बहुत बड़ा परिवर्तन ला दिया।
आविष्करण, आविष्कार, आविष्क्रिया, इजाद, ईजाद

The act of inventing.

invention

అర్థం : ఏదైన పనిని కాని విషయాన్ని కాని మొదలు పెట్టడం

ఉదాహరణ : ఈ విశ్వవిద్యాలయాన్ని మాన్యశ్రీ రాష్ట్రపతిగారు ప్రారంభించారు .

పర్యాయపదాలు : అంకురార్పణం, ఉద్ఘాటన, ఉద్ఘాతం, ఉపక్రమం, ఉపక్రమణ, ఉపక్షేపం, ఉపారంభం, ఎత్తనగోలు, చొరుదల, తలపాటు, నాంది, పూనిక, ప్రారంభం, ప్రారబ్ధి, మొదలు, శ్రీకారం, సంరంభం, సమారంభం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बड़े समारोह,सम्मेलन आदि का महत्व और गौरव बढ़ाने के लिए किसी बड़े आदमी के द्वारा उसके कार्य का शुभारम्भ किए जाने की क्रिया।

इस विश्वविद्यालय का उद्घाटन महामहिम राष्ट्रपतिजी करेंगे।
उद्घाटन

The act of starting a new operation or practice.

He opposed the inauguration of fluoridation.
The startup of the new factory was delayed by strikes.
inauguration, startup

चौपाल