పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఆల్హా అనే పదం యొక్క అర్థం.

ఆల్హా   నామవాచకం

అర్థం : ముప్పయి ఒక మాత్రలతో వీరరసంతో కూడిన ఒక పద్యం

ఉదాహరణ : ఈరోజుల్లో కూడా ఉత్తర భారత గ్రామీణ ప్రజలు చాలా ఆసక్తితో ఆల్హాను వింటారు.

పర్యాయపదాలు : ఆల్హాపద్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वीर रस में लिखा एकतीस मात्राओं का एक छंद।

आज भी उत्तरी भारत के ग्रामीण लोग बड़े चाव से आल्हा सुनते हैं।
आल्हा

(prosody) a system of versification.

poetic rhythm, prosody, rhythmic pattern

అర్థం : మహోబాకు చెందిన ఒక సుప్రసిద్ధ వీరుడు పృథ్విరాజ్ సమయంలో వుండేవాడు

ఉదాహరణ : మహోబాలోని దేవీ మందిరంలో ఇప్పటికీ ఆల్హా పూజ చేయడానికి వస్తాడని చెప్తారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

बुन्देलखण्ड (महोबा) में पृथ्वीराज चौहान का समकालीन एक प्रसिद्ध वीर योद्धा जिसने अपने भाई ऊदल के साथ अनेक युद्धों में पराक्रम दिखाया था।

कहा जाता है कि महोबा के देवी मंदिर में आज भी आल्हा पूजा करने आता है।
आल्हा-ऊदल की कहानियाँ समूचे हिन्दी भाषी क्षेत्र में प्रसिद्ध हैं।
आल्हा

चौपाल