అర్థం : దేవుడున్నాడని వాదించే వాదం.
ఉదాహరణ :
మనం ఆస్తికవాదాన్ని సమర్థించాలి.
పర్యాయపదాలు : ఈశ్వరవాదం
ఇతర భాషల్లోకి అనువాదం :
एक धार्मिक मत जिसके अनुसार वेद, ईश्वर, परलोक आदि पर विश्वास किया जाता है।
हम आस्तिकतावाद के समर्थक हैं।The doctrine or belief in the existence of a God or gods.
theism