పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఇతరులు అనే పదం యొక్క అర్థం.

ఇతరులు   నామవాచకం

అర్థం : మనవాళ్ళుకాని వాళ్ళు

ఉదాహరణ : ఇతరుల కారణంగా ఆమె నాకు అనుమతి ఇవ్వలేదు.

పర్యాయపదాలు : అన్యులు, పరాయివాళ్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

पराया होने की अवस्था या भाव।

परायेपन के कारण उसने मेरी परवाह न की।
अपरता, अपरत्व, परायापन

అర్థం : కుటుంబ సభ్యులుకానివారు

ఉదాహరణ : ఇతరులను కూడా మనము ఆదరించాలి.

పర్యాయపదాలు : పరాయివాళ్ళుఅన్యులు, వేరేవాళ్ళు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने कुटुम्ब या समाज से बाहर का व्यक्ति।

परजनों का भी आदर करना चाहिए।
अन्य, ग़ैर, गैर, परजन

A human being.

There was too much for one person to do.
individual, mortal, person, somebody, someone, soul

ఇతరులు   క్రియా విశేషణం

అర్థం : వేరేవారినుండి లేదా ఇంకొకరినుండి

ఉదాహరణ : నేను మీకు ఏ సహాయంచేయలేను మీరు మరొకరి దగ్గర తీసుకోండి.

పర్యాయపదాలు : ఇంకొకరు, మరొకరు, వేరొకరు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी और से या किसी दूसरे से।

मैं आपकी कोई सहायता नहीं कर सकता आप अन्यतः लीजिए।
अन्यतः

चौपाल