సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : విత్తనాలు అంకురించుట.
ఉదాహరణ : ఈ సంవత్సరం పొలంలో శెనగ విత్తనాలు ఎక్కువగా మొలకెత్తలేదు.
పర్యాయపదాలు : అంకురం, చిగురు, నవోద్భిదం, మొక్క, మొన, మొలక, మోసు, లాక
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बीज के अंकुरित होने की क्रिया।
The process whereby seeds or spores sprout and begin to grow.
ఆప్ స్థాపించండి