అర్థం : మనసులో ఉత్పన్నమైన ఆనందం దీని ద్వారా ఏ కార్యమైన చేయడానికి శక్తి లభిస్తుంది.
ఉదాహరణ :
సచిన్ ఉత్సాహముతో బ్యాటింగ్ చేస్తాడు.
పర్యాయపదాలు : ఉత్సాహము, ఉల్లాసము
ఇతర భాషల్లోకి అనువాదం :
A feeling of excitement.
enthusiasm