అర్థం : ఏదైన పనిముట్ల యొక్క భాగాలు
ఉదాహరణ :
ఏదైనా సామాగ్రి భాగము విరిగిపోయిన లేక ఏవిధంగానైనా పాడైపోయిన ఆ ఉపకరణాలు పనికిరాకుండా పోతాయి.
పర్యాయపదాలు : సామాగ్ర్రిలు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी उपकरण का कोई भाग।
कोई भी उपकरण भाग टूट जाने से या किसी भी प्रकार की ख़राबी आ जाने से उपकरण बेकार हो जाता है।