అర్థం : ఎవరికైనా ఇచ్చే భోజనంలో తిన్న తర్వాత మిగిలిన అన్నం
ఉదాహరణ :
ఎంగిలి అన్నం ఎవరికి ఇవ్వకూడదు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को दिए गए भोजन में से खाने के बाद बची वस्तु।
जूठन किसी को नहीं देनी चाहिए।అర్థం : ఎంగిలి భోజనం
ఉదాహరణ :
ఎంగిలి భోజనం తినడానికి ఇష్టపడరు.
పర్యాయపదాలు : ఇంతకు ముందు ఉపయోగించినది, తినగామిగిలినది
ఇతర భాషల్లోకి అనువాదం :