పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఎత్తిపొడుచు అనే పదం యొక్క అర్థం.

ఎత్తిపొడుచు   క్రియ

అర్థం : ఒక వ్యక్తి యొక్క చెడును చెప్పుట.

ఉదాహరణ : అతడు ఎల్లప్పుడూ ఇతరులను నిందిస్తాడు.

పర్యాయపదాలు : అధిక్షేపించు, ఆక్షేపించు, తిట్టు, దూషించు, నిందించు, వంకలు దిద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी की बुराई या दोष बतलाना।

वह हमेशा दूसरों की बुराई करती है।
थू थू करना, निंदा करना, निन्दा करना, बुरा कहना, बुराई करना

అర్థం : తన ఉపకారాన్ని ప్రస్తుతిస్తూ ఇతరుల అపరాధాన్ని ఎత్తి చూపిస్తూ అవహేళన చేయడం

ఉదాహరణ : శ్యామ్ తన సవితి సోదరున్ని మాటిమాటికి దెప్పిపొడుస్తున్నాడు

పర్యాయపదాలు : ఎగతాళిచేయు, దెప్పుపొడుచు, వేలాకోలంచేయు, వ్యంగముచేయు, హేళనచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

कभी के किए हुए अपने उपकार या दूसरे के अपराध का उल्लेख करके ताना देना।

श्याम अपने अपंग भाई को बहुत उघटता है।
उकटना, उगटना, उघटना

Harass with persistent criticism or carping.

The children teased the new teacher.
Don't ride me so hard over my failure.
His fellow workers razzed him when he wore a jacket and tie.
bait, cod, rag, rally, razz, ride, tantalise, tantalize, taunt, tease, twit

चौपाल