పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఏకమవు అనే పదం యొక్క అర్థం.

ఏకమవు   క్రియ

అర్థం : ఏదైనా పనికి ఇద్దరూ సమ్మతించి ఒకరికొకరు చేతులు కలుపుకోవడం

ఉదాహరణ : ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం కోసం విపక్షనేతలు చేయి కలిపారు.

పర్యాయపదాలు : ఒకటవు, కలియు, కలుసుకొను, గుమికూడు, చేయికలుపు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक दूसरे का साथ देने के लिए राजी होना या किसी भी काम में एक दूसरे का समर्थन करने या एक दूसरे के साथ काम आदि करने के लिए तैयार होना।

सरकार पर दबाव डालने के लिए विपक्षियों ने हाथ मिला लिया है।
हाथ मिलाना

అర్థం : ఒకరితో ఒకరు అన్యోన్యముగా ఉండుట.

ఉదాహరణ : వారిద్దరిలో ఎక్కువ కలయిక ఉంది.

పర్యాయపదాలు : అనుసంధానమవు, ఐక్యమవు, కలయు, కలియు, కలుచు, కలువు, పొత్తు, సంగమమవు, సమన్వయమవు, సమాగమమవు, సమ్మేళనమవు, సాంగత్యమవు, సాన్నిహిత్యమవు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक साथ प्रीतिपूर्वक रहना।

उन दोनों में बहुत मेल है।
एकता होना, मेल होना

चौपाल