అర్థం : ఒకటి దాని నాలుగోవంతు
ఉదాహరణ :
మేము సుమారు ఒకటింబావు గంటలోపు వెళ్తాము
పర్యాయపదాలు : ఒకటింకాలు, ఒకటింపాతిక
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకటి దాని నాలుగోవంతు
ఉదాహరణ :
హిందూ ప్రజలు ధర్మ కర్మలు చేసే సమయాలలో వస్తువులలో ఒకటింబావు వస్తువులను దానం చేయడం శుభసూచకంగా భావిస్తారు
పర్యాయపదాలు : ఒకటింకాలు, ఒకటింబాతిక
ఇతర భాషల్లోకి అనువాదం :