పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఒకటిగావుండు అనే పదం యొక్క అర్థం.

ఒకటిగావుండు   క్రియ

అర్థం : సంతోషపూర్వక సమావేశాలకు అందరు కలవడం

ఉదాహరణ : ఈ రోజు సంగీత కార్యక్రమానికి అందరూ కూడుకున్నారు

పర్యాయపదాలు : కలిసి వుండు, కూడుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

महफ़िल आदि के काम का आनंदपूर्वक और अच्छी तरह से सम्पन्न होना।

कल का संगीत कार्यक्रम खूब जमा।
जमना, रंग लाना

అర్థం : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం

ఉదాహరణ : ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు

పర్యాయపదాలు : కలిసివుండు, స్నేహంగా ఉండు


ఇతర భాషల్లోకి అనువాదం :

विचारों या स्वभाव में समानता होने के कारण मेल या निर्वाह होना।

आजकल उन दोनों में अच्छी जम रही है।
गठना, घुटना, छनना, जमना, पटना, पटरी बैठना, बनना

Have smooth relations.

My boss and I get along very well.
get along, get along with, get on, get on with

चौपाल