అర్థం : ఏదైన పనిచేయుటకు అర్హత లేని వ్యక్తి.
ఉదాహరణ :
వ్యవస్థాపకుడు పనికిరాని వ్యక్తులను సంస్థ నుండి తీసివేశాడు.
పర్యాయపదాలు : అనర్హులైన, ఉపయోగంలేని, తగని, పనికిరాని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not meant or adapted for a particular purpose.
A solvent unsuitable for use on wood surfaces.