పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కంఠము అనే పదం యొక్క అర్థం.

కంఠము   నామవాచకం

అర్థం : గడ్డము క్రింద వుండు శరీరభాగము.

ఉదాహరణ : అతని గొంతులో ఎలక్కాయ పడ్డట్టు ఏమీ జవాబు చెప్పలేక పోయాడు.

పర్యాయపదాలు : గొంతు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर में ठुड्डी के नीचे और कंधों के ऊपर का अग्र भाग।

मर्दों के गले में घाँटी दिखाई देती है।
कंठ, कण्ठ, गला

The passage to the stomach and lungs. In the front part of the neck below the chin and above the collarbone.

pharynx, throat

అర్థం : గొంతు యొక్క ఎముక ఇది బయటకి వచ్చి వుబ్బుగా వుటుంది.

ఉదాహరణ : గొంతు దగ్గర వున్న ఎముక చాలా సున్నితంగా వుంటుంది.

పర్యాయపదాలు : గొంతుక, ఘంటిక


ఇతర భాషల్లోకి అనువాదం :

गले की वह हड्डी जो कुछ आगे निकली रहती है।

गरदन में घंटी के पास की जगह बहुत नाज़ुक होती है।
कंठ मणि, कंठुआ, घँटी, घंटी, घेंटुआ, टेंटुआ, नटुआ

A U-shaped bone at the base of the tongue that supports the tongue muscles.

hyoid, hyoid bone, os hyoideum

चौपाल