అర్థం : చేతివేళ్ళకు మధులో వుండేది
ఉదాహరణ :
నా చేతివేళ్ళ కణుపులో నొప్పిగా వుంది.
పర్యాయపదాలు : చేతివేళ్లకణుపు
అర్థం : శరీరంపై చిన్నచిన్న ఎర్రని గుళ్లలు రావడం.
ఉదాహరణ :
అతని చేతిలో అన్ని చోట్లా కణుపులు ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :
Any bulge or swelling of an anatomical structure or part.
node