పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కదుము అనే పదం యొక్క అర్థం.

కదుము   నామవాచకం

అర్థం : తలపై గాయమైనప్పుడు వచ్చే వాపు

ఉదాహరణ : అతని నుదుటిపైన ఎడమవైపు బొప్పికట్టినది.

పర్యాయపదాలు : దద్దు, బుడిప, బుడిపి, బుడిపె, బొడిపి, బొప్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर की सतह पर चोट आदि के कारण या जन्मजात होनेवाला उभार।

उनके माथे पर बाँयीं ओर एक गुमड़ा है।
गुमटा, गुमड़, गुमड़ा, गुम्मड़, गूमड़, गूमड़ा

అర్థం : శరీరంలో మాంసము ఒక చోట చేరి గడ్డవలె ఏర్పడినది

ఉదాహరణ : పుండు మానిన తర్వాత ఇప్పుడు దాని మీద కణితి వచ్చింది.

పర్యాయపదాలు : కంతి, కణితి, కిణం, గాదం, దద్దు, దద్దురు, బుడప, బొడిపి, బొప్పి


ఇతర భాషల్లోకి అనువాదం :

माँस की जमी हुई गाँठ।

घाव भरने के बाद अब वहाँ पर गुलथी पड़ गई है।
गुलथी

चौपाल