పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కబ్జాచేసిన అనే పదం యొక్క అర్థం.

కబ్జాచేసిన   విశేషణం

అర్థం : బలవంతంగా తిసుకోవడం

ఉదాహరణ : ఆక్రమించబడిన రాష్టం అభివృద్ధిలో వున్నతంగా వుంది.

పర్యాయపదాలు : ఆక్రమించబడిన, ఆక్రమించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर आक्रमण या हमला न किया गया हो।

अनाक्रांत राष्ट्र उन्नति के चरम शिखर पर हैं।
अनाक्रांत, अनाक्रान्त, आक्रांतरहित

అర్థం : దోచుకున్నటువంటి

ఉదాహరణ : కబ్జా చేసిన వ్యక్తిపై కేసు పెట్టారు.

పర్యాయపదాలు : దోచుకున్న


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसने किसी वस्तु पर कब्जा या अधिकार कर लिया हो या अधिकार जमाने वाला।

काबिज व्यक्ति ने मुक़दमा कर दिया है।
काबिज

అర్థం : బలవంతంగా లాక్కోవడం

ఉదాహరణ : ఆక్రమణకు గురైన ప్రజలు తిరుగుబాటు చేశారు.

పర్యాయపదాలు : ఆక్రమణకుగురైన, ఆక్రమించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिस पर आक्रमण या हमला हुआ हो।

आक्रांत जनता विद्रोह करने लगी।
अभिक्रांत, अभिक्रान्त, अभिद्रुत, अवस्कंदित, अवस्कन्दित, आक्रमित, आक्रांत, आक्रान्त

चौपाल