పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కలం అనే పదం యొక్క అర్థం.

కలం   నామవాచకం

అర్థం : చిత్రకారుడికి బొమ్మగీయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : శిష్యుడు వెదురుపై కుంచెతో రాస్తున్నాడు.

పర్యాయపదాలు : కుంచె


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी आदि का बना वह लेखन उपकरण जिसे स्याही में डुबा-डुबाकर लिखा जाता है।

छात्र नरकट की कलम से लिख रहा है।
अक्षरजननी, कलम, क़लम, लेखनी, वर्णांका

అర్థం : సిరాతో కాగితంపై రాయడానికి ఉపయోగపడేది

ఉదాహరణ : ఈ పెన్ను నాకు బహుమతిగా ప్రధానం చేశారు.

పర్యాయపదాలు : అక్షరజనని, అక్షరతూలిక, గంటం, పెన్ను, పేనా, లేఖని, వర్ణమాత, వర్ణాంక, వర్ణిక


ఇతర భాషల్లోకి అనువాదం :

स्याही के संयोग से कागज़ आदि पर लिखने का उपकरण।

यह पेन किसी ने मुझे उपहार स्वरूप प्रदान की है।
अक्षरजननी, अवलेखनी, अवलेखा, कलम, क़लम, पेन, मसिपथ, लेखनी

A writing implement with a point from which ink flows.

pen

चौपाल