అర్థం : అనుకోకుండా జరిగే సంఘటనను చూస్తే వచ్చే వనుకు
ఉదాహరణ :
అకస్మాత్తుగా మంటలు వ్యాపించడం వలన ఆందోళన ప్రారంభమయ్యింది.
పర్యాయపదాలు : ఆందోళన, తడబాటు, తత్తర, తబ్బిబ్బు, తోట్రుపాటు
ఇతర భాషల్లోకి అనువాదం :
जल्दी या उतावलेपन के कारण होनेवाली घबराहट।
अचानक आग लगने पर हड़बड़ी मच गई।అర్థం : ఎవరినైనా చూసి భయపడినపుడు కలిగే ప్రవర్తన
ఉదాహరణ :
జైలర్ ఖైదీలు సిపాయిలను చూసినప్పుడు కలవరపడతాడు.
పర్యాయపదాలు : కలవరపడుట, తడబడుట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को तड़पाने में प्रवृत्त करना।
जेलर ने कैदियों को सिपाहियों से तड़पवाया।