సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ప్రజలలో భయము చేత ఎర్పడే కలకలము.
ఉదాహరణ : గ్రామములో దొంగలు రావడముతోనే కలవరము ఏరడింది.
పర్యాయపదాలు : కల్లోలము, గందరగోళము, గడబిడ, సంక్షోభము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जन साधारण में घबराहट फैलने के कारण होने वाला कोलाहल और दौड़-धूप।
A violent disturbance.
అర్థం : తొందరపాటు వలన కలిగే తీవ్ర అవస్థ.
ఉదాహరణ : అబద్దపు ఆరోపణ వింటూనే మానసిక ఉద్రేకం కలిగినది.
పర్యాయపదాలు : అల్లాటము, అల్లోలకల్లోలము, ఆందోళన, ఉద్రేకం, ఉద్వేగం, తొందర
किसी के तेज को उत्कृष्ट करना या उग्र रूप देना।
A mental state of extreme emotional disturbance.
ఆప్ స్థాపించండి