పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి కాహలం అనే పదం యొక్క అర్థం.

కాహలం   నామవాచకం

అర్థం : ఊది మ్రోగించు కొమ్ము వంటి ఒక వాయిద్యం

ఉదాహరణ : బాకా శబ్ధం చాలాదూరం వరకు వినిపిస్తున్నది.

పర్యాయపదాలు : కాళ, కాళియ, కాహలిక, కాహళి, కోహలం, బాకా


ఇతర భాషల్లోకి అనువాదం :

तुरही की तरह का एक बड़ा बाजा।

नरसिंहा की आवाज़ दूर-दूर तक सुनाई देती है।
गोमुख, धेनुमुख, नरसिंगा, नरसिंहा, बाँकिया, सिंगा

चौपाल