అర్థం : తక్షణ సహకారం కొరకు తమ ఆస్థిని తాత్కాళికంగా ఇచ్చి డబ్బును పొందే ప్రక్రియ.
ఉదాహరణ :
సహకారం కొరకు ఎంతోమంది రైతులు తమ భూమిని తాకట్టు పెడతారు.
పర్యాయపదాలు : తాకట్టుపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को कुछ ऋण देकर उसके बदले में उसकी कोई चीज़ अपने पास रखना।
साहूकार ने कितने किसानों की ज़मीन गिरवी रखी है।అర్థం : అవసరానికై మన వస్తువులను ఇతరుల దగ్గర తాత్కాళికంగా ఉంచడం.
ఉదాహరణ :
కూతురికి పెళ్లి చేయడానికై వడ్డీ వ్యాపారుల దగ్గర నా పొలాన్ని తాకట్టు పెట్టాను.
పర్యాయపదాలు : తాకట్టు పెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी से कुछ ऋण लेकर उसके बदले कोई चीज़ उसके पास रखना।
बेटी का विवाह करने के लिए मंगलू ने अपना खेत गिरवी रखा।Put up as security or collateral.
mortgage