సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చీము, రక్తంతో వికారంగావున్న.
ఉదాహరణ : చెడిన గాయాన్ని ప్రతిరోజు శుభ్రపరచాలి.
పర్యాయపదాలు : కుళ్ళిపోయిన, క్రిమిసంక్రమితమైన, చెడిన, చెడిపోయిన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
मवाद से भरा हुआ।
అర్థం : చెడువాసన వచ్చేటటువంటి
ఉదాహరణ : భిక్షగాడు కుళ్ళిన భోజనాన్ని తింటున్నాడు.
పర్యాయపదాలు : పాచిపోయిన
जो अधिक समय तक पड़ा रहने के कारण दुर्गंधयुक्त और कसैला हो गया हो।
అర్థం : ఏదైతే చెడిపోయిందో
ఉదాహరణ : చెడిపోయిన పదార్థాన్ని చెత్తబుట్టలో పడవేయి
పర్యాయపదాలు : చెడిపోయిన
जो खराब हो गया हो।
ఆప్ స్థాపించండి