అర్థం : క్రికెట్ ఆడే ప్రాంగణము
ఉదాహరణ :
వాంఖడే స్టేడియంలో భారత్ మరియు పాకిస్తాన్ల మధ్య క్రికెట్ ఆట జరుగుతుంది.
పర్యాయపదాలు : ఆటస్థలము, క్రీడామైదానం
ఇతర భాషల్లోకి అనువాదం :
खेल का मैदान विशेषतः जिसमें दर्शकों के बैठने के लिए दीर्घाएँ बनी हों।
बानखेड़े स्टेडियम में भारत और पाकिस्तान के बीच क्रिकेट मैच चल रहा है।